రీల్ లైఫ్ నుంచి రియల్‌లైఫ్‌లో కలిసిమెలిసి ఉంటున్న జంట సిద్దార్థ్, శృతిహాసన్. వీరి గురించి రకరకాల కథలు వినడమేకానీ... చూడ్డానికి సినిమాలో చూడాల్సిందే. అనగనగా ఓ ధీరుడు చిత్రం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్'.
ఈ చిత్ర కాన్సెప్ట్.. ఫ్రెండ్ అనే వ్యక్తి ఎలా ఉండాలనేది. ఇందులో ఇద్దరు స్నేహితులుగా ఉంటూ.. విడదీయలేని బంధంగా ముడిపడిన జంటగా సిద్దార్థ్, శృతి నటించారు. అయితే సినిమా ఆడియో వేడుక ఇటీవలే శిల్పకళావేదికలో జరిగింది. అంత పెద్ద హాలు ఏ పెద్ద హీరో చిత్రానికిగాను సరిపోదు. కానీ దిల్‌రాజు తను సినిమా షూటింగ్ తీసిన రెండు కాలేజీల నుంచి స్టూడెండ్స్‌ను ఆహ్వానించారు.
వారంతా వచ్చేసరికి ఫంక్షన్‌లో కిక్ వచ్చింది. స్టేజీపై డాన్స్ ప్రోగ్రామ్‌లు నిర్వహించారు. వాటిని అనుగుణంగా శృతి, సిద్దార్థ్‌లు కుర్చీలో కూర్చొని మూమెంట్స్ ఇవ్వడం అందరినీ ఆహ్లాదపర్చింది. ఆ తర్వాత రెండు పాటలకు వీరిద్దరూ డయాస్‌పైకి వెళ్ళి తన్మయత్వంతో పాటలకు నృత్యం చేశారు.
వారి హావభావాలను బట్టి ఇద్దరూ మాంచి లవర్స్‌గా కన్పించారు. వీరిని చూసి కుర్రకారు ఈలలు, గోలలు చేశారు. పెళ్ళెప్పుడు అంటూ నినాదాలు చేశారు. ఈ విషయాన్ని ఒకటిరెండు సార్లు అడిగి... సిద్దార్థ్ వినపడనట్లు బిహేవ్ చేసి... ఆమెతో చిందులు వేశాడు. శృతి మాట్లాడుతూ... సిద్దార్థ్ అంటే చాలా ఇష్టం. మంచి కో-ఆర్టిస్టు అంటూ కితాబిచ్చింది. అంతవరకేనా.. ఇంకేమైనా ఉందా.. అని అక్కడి కుర్రకారు పెద్దగానే అరిచారు.